Vande Mataram: జనగణమన స్థానంలో తొలిసారి, ఎర్రకోటలో సంచలనం
Vande Mataram: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన దృశ్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Vande Mataram: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన దృశ్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దేశవ్యాప్తంగా 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించగా, దేశం మొత్తం దేశభక్తిలో మునిగిపోయింది. అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రధాని కీలక ప్రసంగం చేశారు.