railway stations: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో నాసిరకం సదుపాయాలు
railway stations లో కనీస సౌకర్యాలు లేవని, తాగే నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా ఉందని కాగ్ (CAG) నివేదికలో వెల్లడైంది. దాదాపు 89% స్టేషన్లు విఫలమయ్యాయి.