Mallu Bhatti: నవంబర్ 19 నుంచి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా
తెలంగాణలో నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు.