India-EU Trade Deal: భారత్ ‘మెగా డీల్’.. పాకిస్తాన్ ‘వస్త్ర’ సామ్రాజ్యం కుప్పకూలేనా?
India-EU Trade Deal: భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న తాజా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో పెను మార్పులకు నాంది పలకనుంది. జనవరి 27, 2026న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన Summit లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ఒప్పందం భారత్కు ఎంతో లాభదాయకమైనప్పటికీ, పొరుగు దేశమైన పాకిస్తాన్ను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్తాన్ … Read more