industrial development

Pawan Kalyan: పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామంగా ఎందుకు మారింది?

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చామని, పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలను తొలగించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.