US Embassy: అమెరికా ఎయిర్ బేస్‌లపై ఇరాన్ ప్రతీకారం.. ఆగని యుద్ధ మేఘాలు!!

US Embassy Baghdad Hit By Missile

US Embassy: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (Embassy) లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అత్యంత సురక్షితమైన గ్రీన్ జోన్‌గా భావించే ఈ ప్రదేశంపై జరిగిన దాడిలో కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ దాడుల ధాటికి అక్కడి Helipad సైతం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. డ్రోన్లు మరియు క్షిపణులతో జరిగిన ఈ మెరుపు దాడిలో ఎంబసీలోని … Read more