Rohit Sharma: రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో డకౌట్.. రోహిత్ శర్మ అన్‌వాంటెడ్ రికార్డ్!!

Netizens Debate On Rohit Sharma Statistics

Rohit Sharma: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్ కెరీర్‌లో 2013 తర్వాత మరోసారి ఒకే సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను దాటలేకపోవడం క్రికెట్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. 2013 సీజన్‌లో 19 మ్యాచ్‌లలో 538 పరుగులు చేసిన రోహిత్, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు ఐదు ట్రోఫీలు అందించినప్పటికీ, వ్యక్తిగత పరుగుల పరంగా 500+ మార్క్‌ను … Read more