Chandrababu Naidu: ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం.. ఏమన్నారంటే

Chandrababu Naidu

ఇరిగేషన్ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 4 వేలకు పైగా ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టులు రానున్నాయి.