Jaahnavi Kandula Settlement Case: అమెరికాలో యువతి మృతి…కర్నూలు అమ్మాయికి రూ.262 కోట్ల పరిహారం
Jaahnavi Kandula Settlement Case: అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి చెందిన నేపథ్యంలో ఏకంగా 262 కోట్ల భారీ పరిహారం లభించనుంది. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఆసుపత్రి చార్జీలు మాత్రమే చెల్లిస్తారు… మహా అంటే ఐదు లక్షలు లేదా పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ అమెరికాలో మరణించిన తెలుగు అమ్మాయికి ఏకంగా 262 కోట్ల నష్టపరిహారం వచ్చింది. Jaahnavi Kandula Settlement Case Jaahnavi Kandula Settlement Case అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో … Read more