Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అత్యంత దారుణ పరిస్థితిలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు రావడంతో వైసిపి పార్టీ డీలా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వైసీపీకి కలిసి వస్తోంది. Jagan Jagan enters the field with two weapons చంద్రబాబు కంటే జగన్ మేలు అన్న రేంజిలో పరిస్థితులు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. … Read more