Pawan Kalyan: ఏపీ పంచాయతీ ఎన్నికలపై జనసేన కీలక నిర్ణయం.. సీట్ల పంపకాలు ఉండవా?

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఉండవని స్పష్టం చేసింది.