Pawan Kalyan: మున్సిపల్ ఫలితాలతో జనసేనలో పెరిగిన జోష్.. సత్తా చాటిన వైనం

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనసేన పార్టీ విజయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.