Janhvi Kapoor glamour

Shruti Haasan Classy Look In Hellllll

Shruti Haasan: జాన్వీ కపూర్ నే డామినేట్ చేసిన శృతి హాసన్.. ఎక్స్‌ప్రెషన్స్ తో అరాచకం!!

Shruti Haasan:ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ చూసినా ‘హెల్లల్లల్లో’ (Hellallallo) సాంగ్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ పాట విడుదలైన నిమిషాల నుంచే నెటిజన్లు ఎక్కువగా శృతి హాసన్ (Shruti Haasan) పేరును ట్రెండ్ చేయడం ప్రారంభించారు. పాటలో ఆమె చూపించిన సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ (Subtle expressions), గ్రేస్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.…