JCB

Kadapa

Kadapa: 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదికి జేసీబీ తీసుకొచ్చిన అధికారి

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ‌మైన ఘటన చోటు చేసుకుంది. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదకి జెసిబి తీసుకొచ్చాడు ఓ మున్సిపాలిటీ అధికారి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. Kadapa Officer brings JCB to hotel for not giving 1/3 of coffee Kadapa కడప జిల్లా…