
Jowar Roti: రోజు జొన్న రొట్టె తింటున్నారా…అయితే జాగ్రత్త
Jowar Roti: జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నలలో ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు జొన్న రొట్టె తిన్నట్లయితే వారి ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు జొన్న రొట్టెను తిన్నట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. జొన్న రొట్టె…
