Annadata Sukhibhava-PM Kisan: 46.85 లక్షల రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ.. మీకు వచ్చాయా?

Annadata Sukhibhava-PM Kisan: రైతులకు రెండో విడతగా ప్రభుత్వం ఎంత నగదు జమ చేసింది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 46,85,838 రైతు కుటుంబాలకు రెండో విడత ఆర్థిక సాయాన్ని అక్టోబర్ 30, 2026 శుక్రవారం నాడు…