Kakinada Politics: కాకినాడలో కూటమి సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ.. మేయర్ పదవిపై త్వరలో స్పష్టత?
కాకినాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో మేయర్, జడ్పీ చైర్మన్ పదవులపై త్వరలో స్పష్టత రానుంది.