
Toxic Movie : Toxic Movie రీషూట్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్.. మేకర్స్ క్లారిటీ ఇచ్చారు!
టాక్సిక్ మూవీ రీషూట్ రూమర్స్‌కు మేకర్స్ ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఎలాంటి రీషూట్ ప్లాన్ లేదని స్పష్టంచేస్తూ అభిమానులకు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.
