Kannada movie success

Kannada Cinema Box Office Analysis 2026

Kannada Cinema: సంక్షోభంలో శాండల్‌వుడ్? కన్నడ సినిమా పంజాబీ, మరాఠీ సినిమాల కంటే వెనుకబడిందా?

Kannada Cinema: కన్నడ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక రకమైన కంటెంట్ గ్యాప్ (Content Gap) ను ఎదుర్కొంటోంది. 2025లో రికార్డు స్థాయిలో 256 సినిమాలు విడుదలైనప్పటికీ, సక్సెస్ రేటు 1% కంటే తక్కువగా ఉండటం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. పంజాబీ మరియు మరాఠీ పరిశ్రమలు తక్కువ సినిమాలు తీసినా, స్థానిక ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సఫలమవుతున్నాయి.…