Koti Deepotsavam: శైవ, వైష్ణవ సంప్రదాయాల అపురూప కలయిక.. విశేషాలేంటో?
తెలంగాణలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. శైవ, వైష్ణవ సంప్రదాయాల కలయికగా సాగుతున్న ఈ మహా క్రతువులో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ప్రధానంగా కోటి దీపాల అలంకరణతో వేదిక ప్రాంగణం దైవచింతనతో పరవశిస్తోంది. Koti Deepotsavam Celebrates Spiritual Traditions దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న ఈ వేడుకలు లక్ష దీపాల ఉత్సవంగా ప్రారంభమై ప్రస్తుతం కోటి దీపాల స్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాధిపతులు, జగద్గురువుల … Read more