kavya thapar

ఆకట్టుకుంటున్న కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్

తెలుగు, తమిళ చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య థాపర్. ఆమె నటిస్తున్న మరో క్రేజీ మూవీ నేను రెడీ. ఈ చిత్రంలో హీరో హవీశ్ కు జోడీగా కావ్య థాపర్ కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ మంచి…