KCR Press meet

KCR

KCR: నేడు సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం…సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్‌?

KCR: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మీడియాను అడ్రస్ చేయనున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ మేరకు గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అలర్ట్ అయ్యారు. కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారని ఆలోచన…