KCR: ఏపీలో కేసీఆర్ పాటకు డాన్స్
KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. KCR Dance to KCR song in AP కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేర్చలేదు. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ కెసిఆర్ రావాలి.. సీఎం కావాలని తెలంగాణ … Read more