Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. పాలన శైలిలో పెద్ద మార్పు.. మంత్రులకు సీఎం హెచ్చరిక!!

Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పాలనా శైలిలో (Style) కీలకమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రదర్శించిన సహనం (Patience), మంచితనం (Good Nature) కారణంగా కొందరు తనను బలహీనుడిగా భావించి, వెనుకనుండి కుట్రలు (Conspiracies) చేస్తున్నారని ఆయనకు క్లారిటీ (Clarity) వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై “సాఫ్ట్ పాలిటిక్స్ (Soft Politics)” కాకుండా “పాలిటికల్ స్ట్రాటజీ (Political Strategy)” తోనే ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. Revanth Reddy … Read more