
KCR: ఏపీలో కేసీఆర్ పర్యటన..పార్థసారథి అదిరిపోయే కౌంటర్..?
KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఆయనలాగా ఉద్వేగ పూరితమైన ప్రసంగాలు ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. KCR Andhra Pradesh State Minister Parthasarathy…
