
Keerthy Suresh: పదిహేనేళ్ళలోనే అన్ని కానిచ్చేసిన కీర్తి సురేష్.. సీక్రెట్ డేటింగ్ కథ!!
Keerthy Suresh: నటి కీర్తి సురేష్ ఇటీవల తన ప్రేమ జీవితాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. దివంగత నటీమణి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు, నేషనల్ అవార్డు పొందిన కీర్తి, సినీ నేపథ్యం కారణంగా ఇండస్ట్రీలో సులభంగా ప్రవేశించారు. ఇటీవల జాగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో ఆమె తన…
