kerala case

Conductors and passengers wearing cardboard boxes

Deepak Case : ఆ లేడీ ఎఫెక్ట్‌…అట్టపెట్టెలను ధరించిన కండక్టర్లు, ప్రయాణికులు

Deepak Case: ఆ లేడీ ఎఫెక్ట్‌… కండక్టర్లు, ప్రయాణికులు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. కేరళలో ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలను కండక్టర్లు, ప్రయాణికులు ధరించారు. ఇటీవల బస్సులో వ్యక్తి తనని అసభ్యంగా తాకాడని ఓ యువతి వీడియో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ అవమానం భరించలేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. Deepak Case Deepak…