KERALA ELECTIONS

CM Revanth Reddy

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ సొమ్ము.. అధిష్టానంతో భేటీ..!

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ నుంచి రూ.10000 కోట్లు ఇవ్వాల్సిందేన‌ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇందుకు సంబంధించి నిధులు స‌మ‌కూర్చాల‌ని ఢిల్లీ భేటీలో రేవంత్ రెడ్డి, మంత్రుల‌కు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ.50 కోట్ల పైనే సేక‌రించాల‌ని టార్గెట్ విధించిన‌ట్టు…