
Wimbledon Gown: కిమోనో-ప్రేరేపిత గౌనులో Naomi Osaka సొగసైన లుక్!!
2026 వింబుల్డన్‌లో నవోమి ఒసాకా కిమోనో-ప్రేరేపిత తెల్ల గౌనుతో అందరి దృష్టిని ఆకర్షించింది. హనా యాగీ రూపొందించిన ఈ అప్‌సైకిల్ దుస్తులు జపనీస్ సంప్రదాయం, సినీ స్ఫూర్తి, స్థిరమైన ఫ్యాషన్‌ను మేళవించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
