Botsa Kimidi: విజయనగరం జిల్లా రాజకీయాల్లో కోడళ్ల ఆధిపత్య పోరు!

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స, కిమిడి కుటుంబాల కోడళ్ల మధ్య ఆధిపత్య పోరు ఎందుకు జరుగుతోంది?