Kodandaram: కాంగ్రెస్ సర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొదలైందంటూ ?
Kodandaram: రేవంత్ రెడ్డి సర్కార్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై, 2 ఏళ్లు పూర్తయిన తొలిసారిగా విమర్శలు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బాంబ్ పేల్చారు. Kodandaram Kodandaram slams revanth reddy govt కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం గుస్సా అయినట్లు వార్తలు వస్తున్నాయి. సింగరేణిని … Read more