Srikanth: ఫ్రెండ్ లవర్ ని ప్రేమించిన శ్రీకాంత్..ఊహకు తెలిసి..!

Srikanth: ఏంటి శ్రీకాంత్ తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడా..మరి ఊహ.. ఊహ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే వస్తుంది. అయితే శ్రీకాంత్ ప్రేమించింది ఊహతో ప్రేమలో పడకముందు. ఇక విషయం ఏమిటంటే.. శ్రీకాంత్ కి చిన్నప్పటినుండే సినిమాలంటే విపరీతమైన పిచ్చట. అలా ఇంటర్మీడియట్ అయిపోవడంతోనే వెంటనే సినిమాల్లోకి వెళ్దామని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా మద్రాస్ పారిపోయాడట. ఆ తర్వాత పలు స్టూడియోలు తిరిగినా కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోవడంతో పాటు … Read more