Kurnool Bus Fire Accident: కర్నూల్ బస్సు ప్రమాదంపై ట్విస్ట్… 19 మంది ప్రాణాలు తీసిన ఒక బైకర్ ?
Kurnool Bus Fire Accident: దేశవ్యాప్తంగా కర్నూలు బస్సు ప్రమాదం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి హాలిడేస్ ముగించుకొని బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు కారణం ఎవరు అనేది ఇంకా తేలలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.Kurnool Bus Fire Accident Kurnool Bus Fire Accident The ill-fated bike … Read more