KTR BRS: రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న.. నిరుద్యోగులపై దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారు?

KTR BRS

తెలంగాణలో నిరుద్యోగులపై దాడులు, లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?