YS Sunitha: లోకేశ్ సంచలన ఆఫర్! వైయస్ సునీతకు పదవి?

YS Sunitha

YS Sunitha కి లోకేశ్ షాకింగ్ ఆఫర్! వైఎస్ జగన్ సొంత గడ్డపై లింగాల మండల జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిస్తే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామంటూ టీడీపీ వర్గాల నుంచి వార్తలు.