Pilgrims: తిరుమల గరుడ సేవలో వర్షం కురిసినా భక్తులు ఏం చేశారంటే..

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. తిరుమల కొండపై ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, వేలాది మంది మాడ వీధుల్లోనే ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. Pilgrims witness Garuda Vahana Seva ఉదయం మోహినీ అవతారానికి ముందే ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. మలయప్ప స్వామి దంతపు పల్లకిపై ఊరేగుతున్న సమయంలోనూ వర్షం కొనసాగినప్పటికీ, గ్యాలరీల్లో వేచి ఉన్నవారు చెక్కుచెదరకుండా శ్రీవారి దర్శనం కోసం … Read more