love marriage

రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్ చూస్తూ భార్య..

Doctor Kiran: రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్ చూస్తూ భార్య

ధార్వాడలో డాక్టర్ కిరణ్ హత్య కలకలం. భర్తను కత్తితో పొడిచి చంపిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో కిరణ్ కుమారుడు గాయపడ్డాడు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.