
Samosa Clash: సమోసాల కోసం ఫైటింగ్.. పీఎం మోదీ సభలో కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు!!
Samosa Clash:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అనూహ్య ఘటనకు వేదికైంది. లక్నోలో వాజ్‌పేయి స్మారక చిహ్నాన్ని ప్రారంభించి, ఆపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా, సభ ప్రాంగణంలో ఊహించని గందరగోళం చోటుచేసుకుంది. ఈ గందరగోళానికి కారణం…
