
Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్షన్…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్ ?
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం వెలువడుతుంది. గులాబీ పార్టీ…

