Mahesh BJP: సి.ఎం. రేవంత్ వైఫల్యం! ఒక్క ఏడాదిలో 2,081 స్కూళ్లు మూసివేసారు: బీజెపి నేత మహేష్!

Revanth Reddy

Mahesh BJP: సి.ఎం. రేవంత్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 2,081 విద్యాసంస్థలను మూసివేసి, విద్యా సంక్షోభాన్ని సృష్టించింది. బీజెపి నేత మహేష్ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా ఖండించారు.