The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కొత్త ట్రైలర్.. వింటేజ్ స్వాగ్ అదిరిపోయింది!!

The Raja Saab Trailer 2.0 Review

The Raja Saab:పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ (Trailer 2.0) నేడు విడుదలై, కేవలం గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈసారి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తన ‘Vintage Darling’ లుక్‌తో కనిపిస్తుండటం అభిమానులకు కన్నుల పండుగగా మారింది. 3 నిమిషాల 11 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో Horror, Comedy, Action మరియు Romance అంశాలను చాలా పకడ్బందీగా మేళవించారు. … Read more