Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకులు.. కలిసి ఉండడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చా..!

Manchu Lakshmi: మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. కలిసి ఉండి గొడవ పడడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చేసాను అంటూ మంచు లక్ష్మి మాట్లాడిన మాటలు మీడియాలో దుమారం రేపుతున్నాయి.అయితే కొంతమంది నెటిజన్స్ మంచు లక్ష్మి విడాకులు తీసుకుంటుంది అంటూ దుమారం సృష్టించే కామెంట్లు చేస్తున్నారు.అయితే మంచు లక్ష్మి ఆ ఇంటర్వ్యూ లో ఏం మాట్లాడింది అనేది చూస్తే.. Manchu Lakshmi divorce నేను పెళ్లి కాకముందు మా … Read more