Manchu Manoj: కొడుకంటే ఇలా ఉండాలి తండ్రిని పీక్కు తినకూడదు.. విష్ణుకి కౌంటర్ ఇచ్చిన మనోజ్.!
Manchu Manoj: గత కొద్ది రోజులుగా మంచు విష్ణుకి మనోజ్ ఏదో ఒక విధంగా కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు.ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక ఈవెంట్లో, ఇంటర్వ్యూలో విష్ణుని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వానర మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్ళిన మంచు మనోజ్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Manchu Manoj countered Vishnu వానర మూవీలో నటించిన హీరో … Read more