Mango: హైదరాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్
Mango: ఎండా కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో మామిడి పండ్లు మార్కెట్ లో వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాసుల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. Mango Traders cultivating mango with dangerous chemicals ప్రమాదకర కెమికల్స్‌తో మామిడి పండ్లను పండిస్తున్నారు వ్యాపారులు. పైకి పసుపు రంగు.. లోపలంతా పచ్చిగానే ఉంటున్నాయి మామిడి పండ్లు. సహజంగా పక్వానికి … Read more