Ott Releases: ఈ వారం ఓటీటీలోకి వస్తున్న నాని, కీర్తి సురేష్ చిత్రాలివే..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అక్టోబర్ 22 నుండి 30 మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాలు మరియు వెబ్ సిరీస్‌లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారంలో ప్రధానంగా నేచురల్ స్టార్ నాని నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ … Read more