Mark Rowley film

Shruti Haasan The Eye Movie Updates

హద్దులు దాటుతున్న శృతి హాసన్.. హాలీవుడ్ హీరోతో ఫుల్ రొమాన్స్!!

స్టార్ హీరోయిన్ నటి శృతి హాసన్ (Shruti Haasan) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతోంది. ఆమె నటించిన బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’ (The Eye) ద్వారా గ్లోబల్ సినిమా రంగంలో తన ఉనికిని చాటబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకురాలు డఫ్నే ష్మోన్ (Daphne Schmon) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా 5వ…