Maruti Alto K10: కొత్త ఫీచర్లతో మారుతి ఆల్టో.. K10పై అక్టోబర్ ఆఫర్‌తో భారీ తగ్గింపు!!
Maruti Alto K10: అక్టోబర్ నెలలో ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని మారుతి సుజుకి తన ప్రసిద్ధ చిన్న హ్యాచ్‌బ్యాక్ ఆల్టో K10 (Alto K10) పై వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఈ కారు పై మొత్తం ₹1,07,600 వరకు తగ్గింపు (discount) అందుబాటులో ఉంది. అదనంగా GST ప్రయోజనం (tax benefit) కింద మరో ₹80,600 తగ్గింపు కూడా లభిస్తుంది. Maruti Alto K10 October Offers ఈ ఆఫర్లతో ఆల్టో … Read more