Suryakumar Yadav: టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్య.. ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నారా?

Suryakumar Yadav: టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్య.. ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నారా?

సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తన మునపటి ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించారు. నవంబర్ 14…