
Ram Charan: పన్వేల్ ఫామ్ హౌస్ లో సల్మాన్, ధోని లతో చరణ్.. ఏంటి సంగతి!!
Ram Charan:భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రెండు అతిపెద్ద కుటుంబాలు—ముంబైలోని ఖాన్ కుటుంబం మరియు హైదరాబాద్‌లోని మెగా కుటుంబం—మధ్య ఉన్న బంధం ఒక అరుదైన దృశ్యం. బాలీవుడ్ సూపర్ స్టార్ Salman Khan, మెగాస్టార్ చిరంజీవిని తన అన్నయ్యగా భావిస్తే, Ram Charanను తన సొంత తమ్ముడిగా చూసుకుంటారు. “నాకు ముగ్గురు తమ్ముళ్లు.. అర్బాజ్, సోహైల్ మరియు…
