Luxury Watch: రిచర్డ్ మిల్ వాచ్.. మెస్సీకి లగ్జరీ వాచ్ గిఫ్ట్ చేసిన అనంత్ అంబానీ!!
Luxury Watch:ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ పర్యటన ఇప్పుడు గ్లోబల్ హాట్ టాపిక్‌గా మారింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతారా (Vantara) జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మెస్సీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విచ్చేశారు. ఒక Global Football Legend భారతదేశంలో పర్యావరణ ప్రాజెక్ట్‌ను సందర్శించడం విశేషంగా మారింది. Anant Ambani Gifts Messi Luxury Watch ఈ సందర్శన సందర్భంగా అనంత్ అంబానీ … Read more